ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఫ్‌బిఐ పేరుతో పోలీసుల ఫేక్‌ నోటీసులపై ఫిర్యాదు

18 సెప్టెంబర్, 2026

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైసిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎఫ్‌బిఐ పేరుతో ఎపి పోలీసులు ఫేక్‌ నోటీసులను ఎక్స్ కార్యాలయానికి పంపించడంపై విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేస్తామని వైసిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ చట్టం ప్రకారం పోలీసులు ఎఫ్‌బిఐ పేరు ఉపయోగించారో డిజిపి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఈ వ్యవహారం ఎపి పోలీసుల ప్రతిష్టను దిగజార్చిందని పేర్కొన్నారు. భావ ప్రకటన, వ్యక్తిగత సేచ్ఛ హక్కులకూ విఘాతం కలిగిచిందని తెలిపారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్