ప్రజాశక్తి-విజయవాడ: బాలివుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఏ పాత్రలోనైనా తనదైన శైలిలో ఇమిడిపోగలిగిన గొప్ప కళాకారుడు. అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించిన మేటి. పద్మశ్రీ వంటి అవార్డులు పొందారు. విలక్షణ నటుడిగా పేరు పొందారు. కార్గిల్ యుద్దంలో సైనికులతో పాటు 60 రోజులపాటు పాల్గొనడం ద్వారా ఆయన తన దేశభక్తిని చాటుకున్నారు, ఆయన మృతి కళా రంగానికి తీరని లోటని వి.శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు.
నానా పటేకర్ మృతికి సిపిఎం సంతాపం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026, 01:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)