శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేపటి నుంచి దసరా సెలవులు..

1 గంట క్రితం

ap govt.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 06:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశ-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పాఠశాలలకు దసర సెలవులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీన తిరిగి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అకడమిక్‌ కేలండర్‌ ‌ప్రకారం ఈ నెల 12 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. అయితే 10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు పాఠశాలలకు సెలవులు కలిసొచ్చాయి. మైనార్టీ విద్యా సంస్థలకు ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్