ప్రజాశక్తి-విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ రావాల్సిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్‌కు మళ్లించారు. శంషాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు.
భారీ వర్షాలతో విమాన సర్వీసులకు అంతరాయం
53 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)