వాషింగ్టన్: అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు స్వయంగా వెళ్లిన ట్రంప్ దంపతులు జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌ను ఆహ్వానించారు. రెడ్‌కార్పెట్, 21 మంది సభ్యులతో గౌరవ వందనం, సైనిక బ్యాండ్, రెండు బి-1 బాంబర్ల విన్యాసాలతో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు, సైనిక పరేడ్, స్టేట్ డిన్నర్ జరగనున్నాయి.
జిన్‌పింగ్‌కు ట్రంప్ ఘన స్వాగతం
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)