గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతి-విజయవాడ మధ్య ఫ్లై-91 ప్రత్యేక విమాన సర్వీసు

1 గంట క్రితం

fly 91.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గన్నవరం: తిరుపతి-విజయవాడ మధ్య ఫ్లై-91 ప్రత్యేక విమాన సర్వీసును గురువారం నుంచి ప్రారంభించింది. ఈ విమాన సర్వీసు తిరుపతిలో ఉదయం 8:05 గంటలకు బయలుదేరి 9:15గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి.. 10:50గంటలకు తిరుపతికి వెళ్తుంది. వారంలో నాలుగు రోజులపాటు ఈ సర్వీసు నడవనుంది. విమాన టికెట్ ధర రూ.3 వేల నుంచి రూ.3,500ల మధ్య ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్