సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్ధవీడులో మాజీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి కారు, బైక్‌కు నిప్పు

1 గంట క్రితం

bike and car.jpg

bike and car.jpg

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 09:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అర్ధవీడు: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి చెందిన కారు, బైక్‌కు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కారు, బైక్‌ పూర్తిగా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మాజీ ఎంపీపీకి చెందిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని నిప్పంటించడం వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్