సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం..

1 గంట క్రితం

Road-accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 08:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 15 మందికి గాయాలు

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్