సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒకే వార్డులో వేర్వేరు పార్టీల నుంచి తల్లీ కూతుళ్ల నామినేషన్లు

1 గంట క్రితం

ఒకే వార్డులో వేర్వేరు పార్టీల నుంచి తల్లీ కూతుళ్ల నామినేషన్లు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 09:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - నూజివీడు టౌన్ : ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో తల్లీ కుమార్తెలు ఒకే వార్డులో రెండు ప్రధాన పార్టీల నుండి పోటీ చేసేందుకు నామినేషన్ వేయడం ఆదివారం చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన నిట్ల ఉమామహేశ్వరి జనసేన తరఫున, ఆమె కుమార్తె జ్యోతిర్మయి టిడిపి తరఫున 18 వ వార్డు నుండి పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్