ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'నాన్న' ఆరోగ్యంగానే ఉన్నారు

20 జూన్, 2026

balu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎవరు ఆందోళన చెందవద్దు

ముద్రగడ తనయుడు బాలు

ప్రజాశక్తి - ప్రత్తిపాడు : మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తనయుడు బాలు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొన్ని రోజుల నుండి వైద్యులు పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. 'ప్రస్తుతం నాన్న ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్