సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..

1 గంట క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల: శ్రీవారి దర్శనానికి యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి. వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 87,179 మంది దర్శించుకున్నారు. 34,256 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.59 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్