నల్గొండ: నాగార్జునసాగర్‌లో వరుణయాగం ప్రారంభమైంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వరుణదేవుడిని ప్రార్థించారు. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, సాగునీటి వనరులు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నాగార్జునసాగర్‌లో వరుణయాగం ప్రారంభం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)