ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్ విద్యార్ధుల పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 24(గురువారం) నుంచి అక్టోబర్ 29వ తేది వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్ధులు చెల్లించవచ్చుని బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి ఎ సైమన్ విక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1000ల అపరాధ రుసుంతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10వ తేది వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు
47 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 01:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)