ప్రజాశక్తి-అమరావతి : పాఠశాల విద్యాశాఖ ద్వారా"రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు- 2026"కింద ఎంపికైన ఉపాధ్యాయుల తుది జాబితాను విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగంలో విశేష సేవలు అందించిన మొత్తం79మంది ఉపాధ్యాయులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేశారు.
జిల్లాల వారీగా విజేతల వివరాలు:
1.అనకాపల్లి జిల్లా
గుంటుకు హేమ కుమారి| SGT | MPPS -4కాశింకోట
ఎస్.వి.ఎస్.వరలక్ష్మి|హెడ్ మాస్టర్| ZPHSబుచ్చంపేట
బోడపాటి జయశ్రీ|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | ZPHSపరవాడ
2.అనంతపురం జిల్లా
సోగునూరు గోవర్ధన| SGT | MPPS STకాలనీ,కొండాపురం
ఆర్.గౌరి ప్రభాంజలి| CRT (బయోలాజికల్ సైన్స్) | KGBVగుత్తి
బి.శామ్యూల్ ప్రతాప్|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | ZPHSచెట్నేపల్లి
3.అన్నమయ్య జిల్లా
దాదం భాస్కర్ రెడ్డి|స్కూల్ అసిస్టెంట్(గణితం) | ZPHSబాలుర,బి.కొత్తకోట
బడా మధుకర రెడ్డి| SGT | MPPSవెలిగల్లు,పెద్దమండ్యం
ఎన్.రాజన్న|స్కూల్ అసిస్టెంట్(సోషల్) | ZPHSకె.రామాపురం,రాయచోటి
4.అల్లూరి సీతారామరాజు(ASR)జిల్లా
సి.హెచ్.బాలకృష్ణ|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | GTWAS B-1పెదబయలు
జి.జ్యోతి లక్ష్మి|ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్(PSHM) | MPమోడల్ ప్రైమరీ స్కూల్,లైగండ,డుంబ్రిగుడ
5.బాపట్ల జిల్లా
యేమినేని విజయలక్ష్మి| SGT | M.P.PSపేరాలి
బెతల సోలమన్|హెడ్ మాస్టర్| NR & Pమున్సిపల్ హైస్కూల్,చీరాల
6.చిత్తూరు జిల్లా
ఎస్.నాగరాజ|హెడ్ మాస్టర్| ZPHSగంగరాజుపల్లి
మేదసాని హేమశేఖర్|స్కూల్ అసిస్టెంట్(తెలుగు) | ZPHSఎం.బండపల్లె
పేట సుబ్బరాయుడు| PGT (సివిక్స్) | APMSతుమ్మిసి
7.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా
పి.హిమ బిందు| SGT | MPPSథానే లంక,మోల్లి
పి.మెహర్ సుజాత|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | ZPహైస్కూల్,వెంకటాయపాలెం,రామచంద్రాపురం
మహమ్మద్ తాహెర్ పాషా|స్కూల్ అసిస్టెంట్(హిందీ) | ZPHS MG AVపాలెం
8.తూర్పు గోదావరి జిల్లా
శ్రీమతి వి.రమ్య సుధ|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | ZPహైస్కూల్,రంగంపేట
శ్రీమతి నిచేనకొల్ల కృష్ణ కుమారి| SGT | ZPహైస్కూల్,డి.ముప్పవరం,నిడదవోలు
9.ఏలూరు జిల్లా
శ్రీ పి.వి.ఎన్.సత్యనారాయణ|స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్) | ZPHSధర్మాజీగూడెం,లింగపాలెం
శ్రీమతి డి.ఎమ్.ఝాన్సీ రాణి|ప్రిన్సిపాల్| PHశ్రీ డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం,వట్లూరు
10.గుంటూరు జిల్లా
పట్చారు హరి కృష్ణ|స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్) | V.Z.P.Hపెనుమాక
షేక్ మహమ్మద్ హుస్సేన్| SGT | MPPSదూదేకులPK
ఓగిబోయిన నాగరాజు|హెడ్ మాస్టర్| K.K.మున్సిపల్ హైస్కూల్,మంగళగిరి
11.కాకినాడ జిల్లా
డి.వాణీప్రభ|హెడ్ మాస్టర్| ZPHSలంపాకలోవ
ఎ.వెంకన్నబాబు| SGT | MPPSకాపవరం
12.కృష్ణా జిల్లా
కె.కృష్ణవేణి|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) |ప్రభుత్వ హైస్కూల్,ఆకూరు,ఉయ్యూరు
వి.ఉమా సరస్వతి|స్కూల్ అసిస్టెంట్(తెలుగు) | ZPHSప్లస్ పురిటిగడ్డ,చల్లపల్లి
కె.శివ నాగ కృష్ణ| SGT |మోడల్PS,మల్లవల్లి,బాపులపాడు
13.కర్నూలు జిల్లా
శ్రీ అద్దంకి చంద్ర మోహన్| SGT | MPPSలక్ష్మి తండా
శ్రీమతి సీలం జయమ్మ|ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్(PSHM) | MPPSకరివేముల
శ్రీ మేత్రి ఆదిమూర్తి|స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్) | ZPHSవీరుపాపురం
14.మార్కాపురం జిల్లా
కె.వేణు గోపాల్|స్కూల్ అసిస్టెంట్(గణితం) | ZPHSబాలుర,మార్కాపురం
వి.రమేష్| SGT | M.P.P.స్కూల్,చింతకుంట
ఎ.సరోజ|స్కూల్ అసిస్టెంట్(తెలుగు) | ZPHSహజరత్ గూడెం
పోలేబోయిన శ్రీనివాసులు| SGT | MPPSబోడపాడుSCBC
15.నంద్యాల జిల్లా
డాక్టర్ చిత్యాల దేవేంద్రప్ప|స్కూల్ అసిస్టెంట్(తెలుగు) | ZPHSపాతపేట,డోన్
వై.వెంకటేశ్వర్లు| SGT | MPPSకొత్తల చెరువు,ఆత్మకూర్
ఎన్.సతీష్ కుమార్| SGT | MPPSకొండపేట,బనగానపల్లి
16.ఎన్టీఆర్ జిల్లా
ఎమ్.రామ్ ప్రదీప్|ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్(PSHM) | MPPS కోడూరు,ఎ కొండూరు మండలం
కె.గంగ|స్కూల్ అసిస్టెంట్(హిందీ) | R.G.MC HS, రాజీవ్ నగర్,విజయవాడ
17.పల్నాడు జిల్లా
మరుబోయిన సుజాత|స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్) |ప్రభుత్వTWఆశ్రమ్ బాలికల హైస్కూల్,ఎత్తిపోతల,మాచర్ల
శ్రీగిరి ఆదినారాయణ|స్కూల్ అసిస్టెంట్(గణితం) | ZPHSజగ్గాపురం
వింజనంపాటి యశోధర|హెడ్ మాస్టర్| PMశ్రీ ప్రభుత్వ బాలుర హైస్కూల్,వినుకొండ
18.పార్వతీపురం మన్యం జిల్లా
సురు సతీష్|స్కూల్ అసిస్టెంట్(గణితం) | ZPHSనీలానగరం
దొంక విజయ్ కుమార్|హెడ్ మాస్టర్| ZPHS MRనగర్
టి.వంజాక్షి| SGT | MPPSసీతామాంబాపురం,కొమరాడ
19.పోలవరం జిల్లా
కోసు చిన్న రావు| SGT | MPPSఅడ్డతీగల
జి.వెంకయ్య|ప్రిన్సిపాల్| APTWRSమారేడుమిల్లి
సోడె మలయా దేవి|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | GTWAGHSఇల్లాపల్లి
20.ప్రకాశం జిల్లా
పి.శ్రీనివాసరావు|హెడ్ మాస్టర్| ZPHSకొప్పెరపాడు,బల్లికురవ మండలం
మువ్వ రాధిక|హెడ్ మాస్టర్| P.V.R.మున్సిపల్ బాలుర హైస్కూల్,ఒంగోలు
21.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
జగన్నాధం రామ మోహన్| SGT | MPPSకంటేపల్లిGC
ఎర్రగుంటి శ్రీనివాసులు|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | ZPHSవారిగొండ
డాక్టర్ సంగోజు రాజేశ్వరి|స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్) | SRR ZPHSఅల్లిపురం
డాక్టర్ అరుముళ్ల మల్యాద్రి|స్కూల్ అసిస్టెంట్(సోషల్) | MCHSకర్ణాలమిట్ట,నెల్లూరు
22.శ్రీ సత్యసాయి జిల్లా
సి.వి.శ్రావణి| PGT (ఫిజిక్స్) | APMSగుట్టకిందపల్లి,ధర్మవరం
23.శ్రీకాకుళం జిల్లా
ఎ.అప్పన్న|స్కూల్ అసిస్టెంట్(గణితం) | ZPHSకేశవరావుపేట,ఎచ్చెర్ల
ఎమ్.రామారావు| SGT |మోడల్ ప్రైమరీ స్కూల్,జాలుమూరు
వై.హేమసుందర రావు|హెడ్ మాస్టర్|ప్రభుత్వ హైస్కూల్,జాలుమూరు మండలం
24.తిరుపతి జిల్లా
కె.మురళి|స్కూల్ అసిస్టెంట్(తెలుగు) | ZPHSకల్లివేట్టు
కె.మహాలక్ష్మి|స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్) | SPJNమున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్
ఎ.విజయ లక్ష్మమ్మ| SGT | MPSరాణిపేట
25.విశాఖపట్నం జిల్లా
శ్రీమతి పి.నిర్మల భారతి|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) |సేక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ బాలికల హైస్కూల్
శ్రీమతి పి.వి.సాయి కుమారి|స్కూల్ అసిస్టెంట్(గణితం) | ZPHSబోయిపాలెం
ఎమ్.వి.ఎస్.ఎస్.ఎస్.ఎన్.సి.కె.రాజ్ కుమార్|స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్) | ZPHSనడుపూరు
ఎన్.ఎస్.వి.ఎస్.పూర్ణచంద్రరావు| SGT | MPPSగోపాలపట్నం
26.విజయనగరం జిల్లా
కొలూరు రాజేష్| SGT | MPPSచిన్నమల్లుపేట,నెల్లిమర్ల
గొగాడ సన్యాసినాయుడు|స్కూల్ అసిస్టెంట్(బయోలాజికల్ సైన్స్) | ZPHSగుంపం,పూసపాటిరేగ
పొట్ట శ్రీనివాసరావు| SGT | SVMCUPSకొత్తపేట
27.పశ్చిమ గోదావరి జిల్లా
కె.శ్రీనివాసరావు|హెడ్ మాస్టర్| ZPHSప్లస్ రాయకుదురు
ఆర్.వి.ఎస్.నారాయణ| SGT | MPPSఅజ్జమూరు గరువు
ఎస్.సూర్యనారాయణ|స్కూల్ అసిస్టెంట్(గణితం) | ZPHSమీనవిల్లూరు
యు.రాజశ్రీ| SGT | MPPSమెయిన్ కొప్పర్రు.
28.వైఎస్‌ఆర్ జిల్లా(కడప)
జి.గంగాధర నాయుడు|స్కూల్ అసిస్టెంట్(తెలుగు) | SPCNమున్సిపల్ హైస్కూల్,రామేశ్వరం,ప్రొద్దుటూరు.
షేక్ అబ్దుల్ సత్తార్|స్కూల్ అసిస్టెంట్(ఉర్దూ) | ZPHS (ఉర్దూ),మూలవంక
పి.నాగమణి|హెడ్ మాస్టర్|మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్,గాంధీనగర్,కడప







కామెంట్‌లు (0)