హాలహర్వి: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం 9 గంటల సమయానికి ఎగువ నుంచి 5,205 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 1,630.31 అడుగులకు గాను 95.24 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. దిగువన ఉన్న వివిధ కాల్వలకు 9,154 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
తుంగభద్ర జలాశయానికి స్వల్ప వరద ప్రవాహం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 06:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)