mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతిలో మహావిద్యాపీఠం

14 గంటల క్రితం

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 10:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మైసూరుకు చెందిన జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర మహావిద్యాపీఠం(జేఎస్ఎస్) ఆధ్వర్యంలో తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్-క్యాంపస్ ఏర్పాటుకానుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యామండలి, జేఎస్ఎస్ మధ్య అవగాహనా ఒప్పందం గురువారం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్య కమిషనర్‌ ‌భరత్‌ ‌గుప్తా, మైసూరు జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ రిజిస్ట్రార్ డా.బి.మంజునాథ, జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ డీన్ ప్రశాంత్ ఎమ్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్