ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య..!

1 గంట క్రితం

hanging
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన శొంఠి నాగమణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ తగాదాల కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్