శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్‌లో నీట్ పీజీ విద్యార్థిని సూసైడ్‌

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 06:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

 హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నీట్ పీజీ విద్యార్థిని విషం తాగి సూసైడ్‌ చేసుకుంది. మృతురాలిని కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తె యశ్వితగా గుర్తించారు. ఆమె ఆరు నెలలుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ఉంటూ నీట్‌ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది. ఒక్కగానొక్క కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్