గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నో మైనింగ్‌ జోన్‌గా పంచదార్ల కొండ

2 గంటల క్రితం

panchadara konda.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 05:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండను నో మైనింగ్‌ జోన్‌గా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2.153 హెక్టార్ల విస్తీర్ణాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండపై పురాతన ఆలయం, ప్రకృతి వనరుల సంరక్షణకు ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్‌ శాఖలను ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్