గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతిరుమలలో 31 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు

52 నిమిషాల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్ లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 67,632 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,909 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.2.91 కోట్ల ఆదాయం సమకూరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్