గ్రేటర్ నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం తెల్లవారుజామున స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో మంటలు.. 9 మంది మృతి
45 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)