హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రి సిబ్బంది పోస్టుమార్టం పూరి చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రియాంక మృతదేహాన్ని గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పురం గ్రామానికి తరలిస్తున్నారు. స్వగ్రామమైన ఏక్లాస్‌పురంలో సాయంత్రం ప్రియాంక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)