శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో శిలాతోరణం వరకు క్యూ లైన్లు

13 నిమిషాల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 07:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సర్వదర్శనానికి 15 గంటల సమయం

ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో యాత్రికులు వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 15 గంటల సమయం పడుతోంది. మరోవైపు నిన్న 70,124 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 32,298 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.92 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్