మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజడ్‌‌పి ఛైర్మన్‌ పదవుల రిజర్వేషన్లు ఖరారు

-605 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్‌‌టిలకు 3, ఎస్‌‌సిలకు 5, బిసిలకు 6 రిజర్వు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవుల రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం విడుదల చేసింది. ‌మొత్తం 28 జిల్లాలకు సంబంధించి ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ కేటగిరీల వారీ పదవులు కేటాయించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ విఆర్‌కె తేజ మైలవరపు వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు గెజిట్‌‌ను విడుదల చేశారు.

zp elections

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్