బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

1 గంట క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 11:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల: హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన దాతలు ఆర్.సీతారామ్ రెడ్డి, జి.కవిత, త్రినయ్ రెడ్డి, త్రిభువన్ రెడ్డిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్