శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటలు

13 నిమిషాల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 08:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్లలోనూ యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని యాత్రికులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 66,014 మంది యాత్రికులు దర్శించుకున్నారు. 31,092 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.4.44 కోట్ల ఆదాయం లభించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్