మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్‌ విడుదల

1 రోజు క్రితం

govt schools.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 11 నుంచి 25వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించని విద్యార్థులు నవంబర్‌ 26 నుంచి రూ.50 ఆలస్య రుసుముతో, డిసెంబర్‌ 3 నుంచి రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ పాఠశాల లాగిన్‌ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్