శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పడవ ప్రమాదం - తాడేపల్లిగూడెం వాసి క్షేమం

1 గంట క్రితం

Boat accident – ​​Tadepalligudem resident safe.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 05:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఉంగుటూరు, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : వియత్నాం పడవ ప్రమాదంలో ఎపికి చెందిన తాడేపల్లిగూడెం వాసి క్షేమంగా ఉన్నారని సమాచారం. వియత్నాం టూర్‌‌కు వెళ్లినవారిలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మొబైల్‌ ‌హబ్‌ ‌నిర్వహకుడు శ్రీనివాస్‌‌ రెండు రోజుల క్రితం వియత్నాంకు వెళ్లారు. అయితే ఆయన క్షేమంగానే ఉన్నారు. శనివారం మధ్యాహ్నం కూడా మొబైల్‌ ‌షాపు సిబ్బంది శ్రీనివాసరావుతో మాట్లాడినట్లు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్