మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ కృష్ణానదిలో దుర్గమ్మ తెప్పోత్సవం

1 గంట క్రితం

teppostavam.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 06:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హంస వాహనంపై దుర్గామల్లేశ్వరస్వామి విహారం

ప్రజాశక్తి-విజయవాడ: కృష్ణానదిలో దుర్గమ్మ తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. హంస వాహనంపై దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించారు. విద్యుద్దీపాల కాంతులతో హంస వాహనం దివ్యంగా వెలిగిపోయింది. నదిలో సాగిన తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది.

అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బాణసంచా వెలుగులు.. కనువిందు చేశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్