మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅనూహ్యంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

1 గంట క్రితం

godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 10:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • స్పిల్‌‌వే నుండి 3,34,009 క్యూసెక్కులు విడుదల

ప్రజాశక్తి - పోలవరం : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదుల జలాలతో గోదావరి నీటిమట్టం మంగళవారం అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 27.10 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 3,34,009 క్యూసెక్కుల వరద జలాలను ప్రాజెక్టు స్పిల్‌‌వే నుండి విడుదల చేసినట్లు డిఇఇ వెంకటేశ్వరరావు తెలిపారు. స్పిల్‌‌వే ఎగువన 29.480 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యామ్‌‌కు ఎగువన 29.550 మీటర్లు నీటిమట్టం నమోదైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్