ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిసిలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు టిడిపితోనే సాధ్యమవుతుందని బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి, బిసి సంఘాల నాయకులు బుధవారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చట్ట సభలకు రాకుండా ప్రెస్‌మీట్లు పెట్టి బురద జల్లడం జగన్ మానుకోవాలని గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అర్ధవంతంగా చర్చ జరుగుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించామన్నారు.
బిసిల అభ్యున్నతే లక్ష్యం : మంత్రి సవిత
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 10:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)