బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

1 గంట క్రితం

radha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 07:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మంగళగిరి : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం పార్టీలో చేరేందుకు వంగవీటి రాధా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న రాధాకృష్ణకు సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ కల్యాణ్‌, వంగవీటి రాధాకృష్ణతో ప్రత్యేకంగా సమావేశమాయ్యరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్