శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పాఠశాల ఆయా, వాచ్ మ్యాన్లకు వేతనాలు మంజూరు

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయా, నైట్ వాచ్ మ్యాన్లకు వేతనాన్ని రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జివో 124ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం విడుదల చేశారు. 2026-27 తొలి త్రైమాసికానికి సంబంధించి రూ.126.38కోట్లు విడుదల చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్