బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరసనలను అణచివేయాలనుకుంటే ఎమర్జెన్సీ ప్రకటించండి

2 గంటల క్రితం

cpj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 09:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మోదీకి అభిజీత్‌ దీప్కే సవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీజేపీ నేతలు ఆశుతోష్‌, సౌరవ్‌లకు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంపై అభిజీత్‌ దీప్కే స్పందించారు. నిరసనలను అణచివేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకే ఆశుతోష్‌, సౌరవ్‌లను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు. ప్రజల నిరసనలను అణచివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తే, దాచిపెట్టే చర్యలకు బదులుగా అధికారికంగా అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించే ధైర్యం సవాల్‌ విసిరారు.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘటనలో సీజేపీ నేతలు ఆశుతోష్‌, సౌరవ్‌లకు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ఈ చర్యపై సీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకే ఆశుతోష్‌, సౌరవ్‌లను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారని దీప్కే పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్