న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు శనివారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభ ఎంపి సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ న్యూఢిల్లీలోని శక్తి స్థల్‌కు చేరుకున్నారు. అక్కడ ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఇందిరాగాంధీకి ఖర్గే, సోనియా, రాహుల్ నివాళులు
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)