మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురంలో టిడిపి గూండాలు దౌర్జన్యం చేశారు. శుక్రవారం మార్కాపురం జిల్లా పామూరులో సిపిఎం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేష్ ను టిడిపి గూండాలు అడ్డుకొని నామినేషన్ పత్రాలను చించి, మహిళలను గాయపరిచి అసభ్యంగా మాట్లాడుతూ ... దాడి చేశారు. ఈ దాడికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి సిపిఎం కార్యకర్తలు నిరసన తెలిపారు.
పామూరులో సిపిఎం అభ్యర్థుల పై టిడిపి గూండాల దాడి
42 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)