బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - ధరలు అదుపు చేయలేక నోట్ల రద్దు చర్చ : వి.శ్రీనివాసరావు

3 గంటల క్రితం

Extend the deadline for submitting caste certificates and details of police cases: V. Srinivasa Rao’s letter to the State Election Commissioner
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పెరిగిన ధరలు అదుపుచేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకు పెద్దనోట్ల రద్దు చర్చను ముఖ్యమంత్రి ముందుకు తెచ్చారని శ్రీనివాసరావు విమర్శించారు. నోట్ల రద్దు జరిగి పదేళ్లయిందని అయినా దేశంలో నల్లడబ్బు విచ్చలవిడిగా చెలామణి అవుతోందని అన్నారు. ఉగ్రవాదమూ తగ్గలేదని తెలిపారు. షేర్ మార్కెట్లోకి డార్క్ మనీ పెద్ద ఎత్తున వచ్చి పడుతోందని పేర్కొన్నారు. యుపిఐ లావాదేవీలు పెరిగితే అమెరికన్ కంపెనీలకు లాభాలు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. రూ.500 నోట్ల రద్దు సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలకు కారణం అవుతుందని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్