mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సీఫుడ్ ఫ్యాక్టరీలో లీకైన అమ్మోనియా గ్యాస్

2 గంటల క్రితం

Tamil Nadu ammonia gas leak
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


చెన్నై : సీఫుడ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో సుమారు 60 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్