మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

LIVE - స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం) ఎపి మీడియా సమావేశం

2 గంటల క్రితం

LIVE CPIM AP press conference on local body election results
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 11:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ... తీవ్రమైన నిర్బంధాలు, అణచివేతల మధ్య ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి సిపిఎం కు ఓట్లు వేసినందుకు వారందరికీ పార్టీ తరపున సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ... 2021 ఎన్నికలతో పోల్చుకుంటే ప్రజలు మరిన్ని స్థానాలను సిపిఎం కు ఇచ్చారని తెలిపారు. మెరుగైన ఫలితాలు వచ్చాయని అన్నారు. అన్ని అణచివేతలు, నిర్బంధాల మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి సిపిఎం కు ఓట్లు వేసినందుకు వారందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్