సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రంలో దళితుల సమస్య పై 30 న మహా ధర్నా : కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మల్యాద్రి

1 గంట క్రితం

Mass protest over Dalit issues in the state on the 30th: KVPS State Secretary Andra Malyadri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : రాష్ట్రంలో దళితుల సమస్య పై ఈ నెల 30 న మహా ధర్నాను తలపెట్టినట్లు కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మల్యాద్రి ప్రకటించారు. విజయవాడ ధర్నా చౌక్, అలంకార్ సెంటర్ వద్ద ఈ మహా ధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నాకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS), వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఆండ్ర మాల్యాద్రి, కే సుబ్బారావమ్మ, వై కేశవరావు, హరిబాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్