మన దేశంలో విద్యార్థులు, యువజనులు సాగిస్తున్న పోరాటాలు ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి వంటి కొన్ని పరిమితమైన నిర్దిష్ట డిమాండ్ల చుట్టూ నడుస్తున్నా.... అవి వాస్తవానికి ఈ నయా ఫాసిస్టు శక్తులు సాగిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రతీఘాత విప్లవానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవే. ప్రతీఘాత విప్లవాన్ని ఓడించకపోతే మన దేశం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి దిగజారిపోతుంది. - s పుణ్యవతి, AIDWA అఖిలభారత ఉపాధ్యక్షులు.
Video - “ప్రతీఘాత విప్లవంతో దేశానికి ప్రమాదం!” – ఎస్. పుణ్యవతి, AIDWA
42 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)