శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - సిపిఎం అభ్యర్థి బోయి సత్యబాబు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార ర్యాలీ

2 గంటల క్రితం

Video Campaign rally in support of CPM candidate Boi Satyababus victory
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

52వ డివిజన్ సిపిఎం అభ్యర్థి బోయి సత్యబాబు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార ర్యాలీకి భారీ ఎత్తున ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న సిపిఎం అభ్యర్థి బోయి సత్యబాబుకు డివిజన్ ప్రజల నుండి భారీగా మద్దతు పెరుగుతుంది. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటేసి 52వ డివిజన్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని డివిజన్ ప్రజల్ని కోరుతున్నాం...


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్