2026 డిసెంబర్ 1 ఉదయం 10 గంటలకు జరగబోయే పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయండి !
ప్రధాన డిమాండ్లు
1. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి.
2. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలి.
3. కనీస వేతనాన్ని ₹42,000గా నిర్ణయించి అమలు చేయాలి.
4. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత చట్టం తీసుకురావాలి.
5. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.
6. భూమి, నీరు, అడవులపై గిరిజనులు, ప్రజల హక్కులను పరిరక్షించాలి.
7. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.








కామెంట్‌లు (0)