స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష అభ్యర్థులపై కూటమి శక్తులు సాగిస్తున్న దౌర్జన్యాలను నిరసిస్తూ, ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించిన సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
Video - ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించిన వి. శ్రీనివాసరావు
41 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)