కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కోల్‌కతాలోని తారతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గిడ్డంగి బుధవారం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఘటనాస్థలానికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 50 నుండి 60మందికార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇనుప దూలాలను కత్తిరించి, కార్మికులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి.
పశ్చిమబెంగాల్‌లో కూలిన గిడ్డంగి.. చిక్కుకుపోయిన కార్మికులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)