ఈస్ట్ జోన్ 555/5
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో మెరిశాడు.మొదటి రోజు,ఆదివారం ఆట ముగిసే సమయానికి ఈస్ట్4వికెట్ల నష్టానికి385పరుగులు చేసింది.రెండో రోజు ఆటలో ఇషాన్ కిషాన్270 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈస్ట్ జోన్5వికెట్ల నష్టానికి555పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్‌తో పాటు ఆనుకుల్ రాయ్30పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా తొలి రోజు ఆటలో శిఖర్ మోహన్(85), అభిమన్యు ఈశ్వరన్(72), కుమార్ కుశాగ్ర(63బ్యాటింగ్), వైభవ్ సూర్యవంశీ(44) కూడా రాణించారు. సుదీప్ కుమార్(6) విఫలమయ్యారు. బౌలర్లలో త్రిపురాన విజయ్, చామ వి.మిలింద్ తలో రెండు వికెట్లు తీశారు.








కామెంట్‌లు (0)