ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిజయవాడలో ఆగస్టు 6న హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సెలెక్షన్స్‌

2 రోజుల క్రితం

hyd black hawks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌ ప్రతిభను గుర్తించేందుకు హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 6న విజయవాడలోని విఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో సెలెక్షన్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం అండర్‌-21 గార్డియన్స్‌ ట్రోఫీ ట్రయల్స్‌, సాయంత్రం ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ప్రధాన జట్టు కోసం ఓపెన్‌ ట్రయల్స్‌ జరుగుతాయని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన జట్టు ట్రయల్స్‌కు హాజరయ్యే ఆటగాళ్లు ముందుగా పివిఎల్‌ ఆక్షన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్