తెలంగాణ : తెలంగాణ టి20 లీగ్- 2026 (టిజి 20) లో భాగంగా బుధవారం వరంగల్ వారియర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా ఖమ్మం బ్యాటింగ్‌కు దిగింది. కాగా సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఖమ్మం పాలమూరును చిత్తు చేసి శుభారంభం అందుకోగా.. గత మ్యాచ్‌లో వరంగల్ భారీ స్కోరు చేసినా.. మెదక్ ఫాల్కన్స్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఈసారి ఎలాగైన గెలిచి తీరాలని వరంగల్ పట్టుదలతో ఉంది.
తుదిజట్లు ... ఖమ్మం
వాఫీ కచ్చీ, మయాంక్ గుప్త, సీవీ మిలింద్ (కెప్టెన్), హిమతేజ, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి, సాయి వెంకట్ ధాత్రక్, విశాల్ యాదవ్, మహేశ్ విప్రాలా, వేద్‌రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి
వరంగల్ ....
అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేథ్ (వికెట్ కీపర్), రుషికేశ్ సిసోడియా, హర్షిత్ చౌదరి, అభిషేక్, మణి కిరణ్, షౌనక్ కులకర్ణి, హుసేన్, క్రాంతి పల్లెపాటి, శ్రీవాస్తవ టీపీ, అబ్దుల్ మాలిక్.









కామెంట్‌లు (0)