గాయత్రి-త్రీసా జోడీకి నిరాశ
క్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ షట్లర్ల చేతిలో ఓటమి
ఓడెన్స్(డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో తాన్వీ శర్మ, డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రీసా జాలీ క్వార్టర్స్‌కు చే...