ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్నేహం అంటే...

1 గంట క్రితం

Friendship means...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈరోజు మా పాఠశాలకు ప్రభాకర శాస్త్రి సార్ వచ్చారు. స్నేహమంటే ఏమిటి అని అడిగాడు. నా దృష్టిలో స్నేహమంటే మన మంచిని, చెడును రెండూ తీసుకొని మనతో ఉండి మన భావాలను అర్థం చేసుకోవడమే స్నేహం. మన చెడుని మనకి చెప్పి దాన్ని సరిది‌ద్దాలి. వారే అసలైన మన మిత్రులు. మనం ఎలా ఉంటే ఎదుగుతామో చెప్పేవాడు స్నేహితుడు. స్నేహం ఎప్పుడూ నేను మనసు నుండి ఆశిస్తాను. ఎలాంటి ఆశపడకుండా మనలా వాళ్ళు_ ఉంటే వాళ్ళు స్నేహితులు. ప్రతిరోజూ వారితో ఉంటేనే స్నేహం కాదు. మన మనసులో వాళ్లకి ఒక చోటు ఉండడమే స్నేహం. స్నేహంలో చాలా ఇబ్బందులు వస్తే వానిని సరిదిద్దుకొని కొనసాగించాలి. ఒకరితో మన బాధలను కానీ సంతోషాన్ని కానీ మనస్ఫూర్తిగా పంచుకొని_ఉండేవాళ్ళు అసలైన స్నేహితులు.

ఎం.యశ్వంతి_

_10వ తరగతి,

అరవింద హై స్కూల్,

_కుంచనపల్లి, గుంటూరు జిల్లా.​




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్